హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు, మేజర్‌న్యూస్ :
పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన బాచిన హనుమంతరావు ఇటీవల రోడ్డు ప్రమాదం జరగటం వలన వారిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.