ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ..
పెద్ద శంకరంపేట్.; ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పెద్ద శంకరంపేట ఎంపీడీవో షాకీర్ అలీ అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలాపల్లిలో గ్రామ సభ నిర్వహించారు.. అనంతరం గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణానికి మార్కింగ్ వేశారు.. ప్రతి ఇంటికి ఇప్పుడు గుంతలు నిర్మించుకోవడం వల్ల భూగర్భ జలాలు పెంపొందించు కోవచ్చని ఎంపీడీవో వివరించారు. ఎల్ సి నో ప్రభావం దృష్ట్యా ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో వ్యవసాయ గ్రామ సర్పంచ్ రొమాల సాయిలు. వ్యవసాయ అధికారి నాదం కృష్ణ ఏపీఓ సంతోష్ కుమార్ పంచాయతీ కార్యదర్శి గీతా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు....