BREAKING
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు నేడే ప్రారంభమైన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు! మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఫోకస్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ బలమైన RoA, మెరుగైన లాభదాయకత అంచనాలతో బుల్లిష్‌గా మోతీలాల్ ఓస్వాల్! టార్గెట్ ధర ఎంతంటే? నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...! ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్

జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా

Select Suryaa Now
జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా

జంగారెడ్డిగూడెం,మేజర్ న్యూస్:   జంగారెడ్డిగూడెం  బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ నాయకులు షేక్ నజీర్ భాషాను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించారు. బిలాల్ మసీద్ కమిటీ చైర్మన్ నజీర్ భాషాను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ప్రెసిడెంట్ నజీర్ భాషా బుధవారం ఆహ్వానించారు. బిలాల్ మసీద్ కమిటీకి ప్రెసిడెంట్ గా నజీర్ భాషా,వైస్ ప్రెసిడెంట్ గా షేక్ మస్తాన్, సెక్రెటరీగా సయ్యద్ బషీరుద్దీన్, జాయింట్ సెక్రటరీగా సయ్యద్ ఇస్మాయిల్,ట్రెజరర్ గా మహమ్మద్ యూనస్, మెంబర్లు గా మార్బుల్ బాజీ, షేక్ అదిల్,సయ్యద్ అన్వర్,షేక్ నాగూర్, షేక్ నాగూర్ మీరా,షేక్ ఇబ్రహీం లతో మొత్తం 11 మందితో బిలాల్ మసీద్ కమిటీని నియమించారు. ఈ కమిటీ పదవీకాలం 2 సంవత్సరాలు ఈ సందర్భంగా మసీద్ కమిటీ ప్రెసిడెంట్ నజీర్ భాషా మేజర్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ త్వరలోనే మసీద్ కమిటీ ప్రమాణ స్వీకారం ఉందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.