BREAKING
ఎమ్మెల్యే బుడ్డాకు దమ్ముంటే పోటీ చేసి గెలవాలి - గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా- మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మహిళల హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన పోషకాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలివే! ఏడు నెలల గరిష్ఠానికి రూపాయి.. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో కరెన్సీ మార్కెట్లో జోరు! ఐపీఎల్ 2027లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరు.. రేసులో ఉన్న ముగ్గురు స్టార్లు వీరే! ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

టూటౌన్ సీఐని కలిసిన 47వ వార్డ్ కౌన్సిలర్ రెడ్డి కేశవ : టిడిపి నాయకులతో కలిసి ఘనసన్మానం

Select Suryaa Now
టూటౌన్ సీఐని కలిసిన 47వ వార్డ్ కౌన్సిలర్ రెడ్డి కేశవ : టిడిపి నాయకులతో కలిసి ఘనసన్మానం

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : రెండవ పట్టణ సీఐ గోపాల్ రెడ్డి,ఎస్.ఐ నాగేశ్వరరావులను బుధవారం 47వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి రెడ్డి కేశవ (కమలామర్రి),వార్డు అధ్యక్షులు రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),విశ్వనాథ్,రామిశెట్టి రెడ్డి శేఖర్,టీడీపీ యువ నాయకులతోపాటు  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ రెడ్డి కేశవ మాట్లాడుతూ 47వ వార్డు పరిధిలో ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రత్యేక చొరవతో మదనపల్లి పట్టణంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుందన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని కొనియాడారు.అనంతరం సిఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా జీవించాలని,యువత డ్రగ్స్,చెడు అలవాట్లకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు.పట్టణంలో నేరాల నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధుల సహకారం అందించాలని కోరారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి