BREAKING
ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

Select Suryaa Now
నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

 


సంతబొమ్మాళి, నవంబర్ 19, మేజర్ న్యూస్ :

సంతబొమ్మాళి మండల పరిషత్ నూతన అధ్యక్షుడిగా (ఎంపీపీ) పదవీ బాధ్యతలు స్వీకరించిన సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డిని సంతబొమ్మాళి ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువా కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ నూతన పాలకవర్గం సారథ్యంలో సంతబొమ్మాళి మండలం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, మండల సమగ్ర అభివృద్ధిలోనూ ఎంపీపీ తనదైన చొరవ చూపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కర్రి శంకర్ రెడ్డి, అధ్యక్షుడు దుపాన గౌరీ శంకర్ రెడ్డి, కార్యదర్శి పాండవ సంతోష్, సభ్యులు చంద్రశేఖర్, జోగారావు, ప్రసాద్, రింకు తదితరులు పాల్గొన్నారు.