BREAKING
ఇంటి ఆడబిడ్డగా ఆదరించి గెలిపించండి... పెరుమళ్ళపల్లి పంచాయతీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం... వైసీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఆర్ గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భారత ప్రభుత్వ రుణపత్రాల దిగుబడి స్వల్పంగా తగ్గింది.. బాండ్ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు! నల్ల సముద్రం, ఇంధన కేంద్రాలపై దాడుల నిలిపివేత ప్రతిపాదనకు పుతిన్‌ వెనుకడుగు.. శాంతి చర్చల ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ! నంద్యాల జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్ల దాఖలు - 11 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 591, వార్డు సభ్యుల స్థానాలకు 2,112 నామినేషన్లు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కొత్తూరు యంపిపి గా నాగమణి,వైస్ యంపిపి అరుణ్ కుమార్. థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన పోషకాహారాలు.. నిపుణుల సూచనలివే! అభివృద్ధి ప్రభుత్వాన్ని ఆదరించండి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి మెలియాపుట్టి ఎంపీపీగా బైరసింగి దినకర్.. వైస్ ఎంపీపీగా సలాన రోహిణి ఏకగ్రీవ ఎన్నిక నూతన ఎంపీపీకి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ తీపి పదార్థాలు ఇష్టమా.. రోజుకు ఎంత చక్కెర సురక్షితమో తెలుసుకోండి! సోమాలియా నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాయబారి వెళ్లిపోవాలని ఆదేశం.. ఇరు దేశాల మధ్య తీవ్ర దౌత్య సంక్షోభం! పాలెం బ్రిడ్జ్ స్కూల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.

పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే దూళిపాళ్ళ

Select Suryaa Now
పొన్నూరు మున్సిపాలిటీ 11వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న……. ఎమ్మెల్యే  దూళిపాళ్ళ

 పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల  భాగంగా 11వ వార్డులో  ఎన్నికల ప్రచార కార్యక్రమం జోరుగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్  ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు.పొన్నూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ  అభ్యర్థి   కాండ్రు  విజయ లక్ష్మీ   11 వార్డు అభ్యర్ధి నిమ్మకాయల నాగమణి నీ మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ తో గెలిపించవలసిందిగా కోరారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొన్నగంటి. వాసు , గర్నెపూడి అనిల్ కుమార్,  తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జాగర్లమూడి. సుధీర్ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోగినేని. రజిని   కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ :- శిలార్