BREAKING
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా బ్యాటరీ స్క్రాప్ నుండి విలువైన ఖనిజాలను వెలికితీయడం భారత్‌కు ఎందుకు సవాలుగా మారుతోంది? మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి. వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం బడ్జెట్ 2027: ఎల్‌టీసీజీ తగ్గింపు, ఎస్‌టీటీ ఉపశమనం.. ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం లేడీ సూపర్ స్టార్ నయనతారకు భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్: నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి జిందాల్ స్టీల్ నుండి ఎన్‌ఎండీసీ వరకు: క్యూ2 ఫలితాల తర్వాత మెటల్స్, మైనింగ్ రంగంలో సిస్టమాటిక్స్ టాప్ స్టాక్ పిక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చెక్ చేయండి! నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!

గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు

Select Suryaa Now
గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు

ఉండి, మేజర్ న్యూస్: ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచి అభ్యర్థిగా కూటమి బలపరిచిన  కృష్ణంరాజు గ్రామాభివృద్ధి పనుల్లో తొలి అడుగు వేశారు. ఇటీవలే భారీ వర్షాలకు తుఫాను  దెబ్బతిన్న చెరువుగట్టును ఆయన దగ్గరుండి బాగు చేయించారు చెరువుగట్టు పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో విష పురుగుల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి ఇబ్బందులను చూసిన సర్పంచ్ అభ్యర్థి కృష్ణంరాజు చెరువు చుట్టూ చెత్తను కూలీల చేత శుభ్రం చేయించడం జరిగింది. సర్పంచ్ అభ్యర్థి కృష్ణంరాజు చేస్తున్న అభివృద్ధి  పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని మహాదేవపట్నం గ్రామ ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకి ధన్యవాదాలు తెలియజేశారు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచడమే తన ముందున్న లక్ష్యమని అభివృద్ధి పనులను తన ఇంటి నుండే మొదలు పెట్టానని గ్రామంలోని చెరువులన్నిటిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహకారంతో మనుగడలోనికి తీసుకువస్తానని ఆయన అన్నారు. గ్రామంలోని సమస్యలన్నిటిని పరిష్కరిస్తానని గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.