BREAKING
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్ చేయూత పింఛన్లతో పేదల కళ్ళల్లో ఆనందం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.. యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు: మూగజీవాలపై అకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ నటి నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...! జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్ల నిర్మాణం చేపట్టాలి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం .... అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు** విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం.... ధనుష్ ఓమ్ మూవీకి యు బై ఏ సర్టిఫికేట్: ఉదయం ఆరు గంటల షోలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్‌కు హీరో కృతజ్ఞతలు జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ..

కళ్యాణదుర్గం డివిజన్లో 10 మండలాలకు గాను 4772 నామినేషన్లు స్వీకరణ.

Select Suryaa Now
కళ్యాణదుర్గం డివిజన్లో 10 మండలాలకు గాను 4772 నామినేషన్లు స్వీకరణ.

కళ్యాణదుర్గం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ బుధవారం పూర్తయింది. నవంబర్ 18వ తేదీ నాటికి అందిన నివేదిక ప్రకారం కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో మొత్తం 161 గ్రామపంచాయతీలు, 1,722 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ పదవులకు 1,241 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 3,531 నామినేషన్లు కలిపి మొత్తం 4,772 నామినేషన్లు అందాయి. పరిశీలనలో భాగంగా సర్పంచ్ పదవులకు సంబంధించి 48, వార్డు సభ్యుల పదవులకు సంబంధించి 20 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అధికారిక నివేదికలో సర్పంచ్ పదవులకు 931, వార్డు సభ్యుల పదవులకు 3,459 నామినేషన్లు ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే బొమ్మనహాల్‌లో 19 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు సంబంధించి 142 సర్పంచ్, 322 వార్డు సభ్యుల నామినేషన్లు అందగా, బ్రహ్మసముద్రంలో 94 సర్పంచ్, 332 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి. డి.హిరేహాల్‌లో 93, 277, గుమ్మగట్టలో 142, 302, కళ్యాణదుర్గంలో 118, 376, కంబదూరులో 101, 430, కనేకల్‌లో 152, 409, కుందుర్పిలో 135, 354, రాయదుర్గంలో 121, 361, సెట్టూరులో 143, 368 చొప్పున సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.

కళ్యాణదుర్గం టౌన్ మేజర్ న్యూస్ :- బోయ రంగస్వామి.