జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్.
పెద్ద శంకరంపేట. ; సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని బుధవారం ఆమె నివాసంలో సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విట్టల్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్.. కౌన్సిలర్ నాగరాజు. బిజెపి నాయకులు ఉప్పరి శివకుమార్ చంద్రశేఖర్ విక్రం పటేల్ తదితరులు పాల్గొన్నారు..