BREAKING
ఒకే రోజు థియేటర్లలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు! పొన్నూరు 37వ వార్డులో జోరందుకున్న వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైసీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ నాజిని సిద్ధిపేట.. ఇక కాంగ్రెస్ అడ్డా.. బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన! ఆకాశంలో ఒక తార అడ్వాన్స్ బుకింగ్ షురూ.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు దుల్కర్ సల్మాన్ సిద్ధం! అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు! 14 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర! సలార్-2 కంటే ముందే డ్రాగన్-2? ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ!

అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

Select Suryaa Now
అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

 

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: అన్నారం గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి ప్రత్యేక పూజలు, పడిపూజలో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణలు, భక్తి గీతాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ పూజా కార్యక్రమంలో దొంతగాని రాంబాబు గౌడ్ స్వామి, దొంతగాని శంకర్ గౌడ్ స్వామి, పిండిపోలు అయోధ్య స్వామితో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో స్వాములు హాజరుకావడంతో పూజా కార్యక్రమం భక్తిపారవశ్యంతో కొనసాగింది. స్వామి శరణుఘోషలతో అన్నారం గ్రామం మార్మోగింది.