BREAKING
బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన! ఆకాశంలో ఒక తార అడ్వాన్స్ బుకింగ్ షురూ.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు దుల్కర్ సల్మాన్ సిద్ధం! అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు! 14 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర! సలార్-2 కంటే ముందే డ్రాగన్-2? ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ! ఆగ్నేయాసియా సైబర్ స్కామ్ కేంద్రాలపై అమెరికా ఆంక్షలు భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు!

రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు

Select Suryaa Now
రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు

 

సూర్యాపేట: హిందూ ధర్మంలో ప్రతి హిందువు సంపత్సరానికి ఒక్వసాదైనా యజ్ఞం వ్రతం నిర్వహించాలని వేదాలు చెబుతున్నాయని ఏ హోమము, వ్రతాలు చేయలేని భక్తజనులు, పేదల కోసం సూర్వాపేట జిల్లా కేంద్రంలో శ్రీ బాల మానస మహా విద్యాపీఠం ఆధ్వక్షంలో శ్రీ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ సద్గురు భ్రవాని స్వామీజీ తెలిపారు.
డిసెంబర్ 1న సూర్యపేట జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ ఎదురుగా తిరుమల నగర్ లో యర్రంశెట్టి ఉపేందర్ స్వామికి చెందిన స్థలంలో నిర్వహించే రుద్ర సహిత కాలభైరవ మహా యజ్ఞ ఏర్పాట్లకు గురువారం అంకురార్పణ చేసి భూమి పూజ నిర్వహించి మాట్లాడారు 
యజ్ఞ యాగాదుల ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయచి ఆ ఖర్చులను భరించేలేక యజ్ఞాలు యాగాలు కుంటుపడుతున్నాయచి అన్నారు. సమాజ శ్రేయస్ను కోరి మానవ కర్మలను తొలగించేందుకు గురువు శ్రీశ్రీశ్రీ పరమహంస పరిరజాక్షాచార్యులు శ్రీ శ్రీ సుదర్శన ఆశ్రమ స్వామిజీ ఆశీస్సులతో ఎనిమిది మహా యాగాలు నిర్వహించడం జరుగిందన్నారు.
ప్రస్తుతం తొమ్మిదవ సారి డిసెంబర్ 1, 2026 లో 1116 మంది దంపతులచే శ్రీ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 24, 100 ఫీట్ల కలెక్టరేట్ రోడ్ అమ్మ గార్డెన్ ఎదురుగా నిర్వహించడం జరుగుతుండన్నారు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఈ యజ్ఞంలో పాల్గొనేలా కేవలం 1516 రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనే అవకాశాన్ని తమ ట్రస్టు కల్పిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్నిలర్ షేక్ జహీర్,నాయకులు సలిగంటి వీరేందర్, యర్రంశెట్టి ఉపేండర్ తులసి, సంకురిశెట్టి పరమేష్ సబిత, ప్రసాదు, వాసుదేవరావు సరళ, ఆనందరావు అనిత, శ్రీనివాస్ రెడ్డి ఉమా, సంజీవరెడ్డి ఉదయ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, పద్మ, రాంరెడ్డి రమ, వెంకట్ రెడ్డి కళావతి, శ్రీనివాసరావు శిల్ప, లక్ష్వారెడ్డి సంధ్య, ట్రస్టు సభ్యులు జెట్టి రవికుమార్, రాజీరెడ్డి, శ్రావణ్ కుమార్, క్రాంతికుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.