BREAKING
భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు! రెండేళ్ల వేతన స్తబ్ధత, పని గంటల సవరణకు వోక్స్‌వ్యాగన్ డిమాండ్ ఆఫ్రికాలో రష్యా 'ఏ7' చెల్లింపుల వ్యవస్థ విస్తరణ.. నైజీరియా, జింబాబ్వే తర్వాత మరిన్ని దేశాలపై మాస్కో దృష్టి! బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు ఇండోనేషియా–చైనా మధ్య 71.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలు.. దేశవ్యాప్తంగా పది స్మార్ట్ సిటీల నిర్మాణం! శిలాజ ఇంధనాలు, ఏఐ విద్యుద్దీకరణపై కాప్31లో భిన్నాభిప్రాయాలు మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన గ్యాస్ ధరల పెరుగుదలతో జర్మనీ విద్యుత్ వ్యయం 16 బిలియన్ యూరోలు అదనం అమెరికా ఔషధ సంస్థ ఇన్‌స్మెడ్ కొనుగోలుపై సనోఫీ ఆలోచన వారణాసి క్రికెట్ స్టేడియం డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. డిసెంబర్ నాటికి మ్యాచ్‌లకు సిద్ధం! ఎన్విడియా షేర్లలో ట్రంప్ పెట్టుబడులు.. తాజా నివేదికలో కీలక వివరాలు దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన.

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన.

పెద్ద శంకరంపేట్. ; ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై మండల పరిధిలోని ఆయా శాఖల అధికారులకు పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి సివిల్ సప్లై డిఎం జగదీష్ అవగాహన కల్పించారు. గురువారం పేటలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు డాటా ఎంట్రీ ఆపరేటర్స్ రేషన్ డీలర్లు లకు ఇందిరమ్మ  జీవిత బీమా పథకంపై అవగాహన కల్పించారు.. గ్రామాలలో సంబంధిత అధికారులు రేషన్ డీలర్లు ప్రజలకు ఈ పథకం పై అవగాహన కల్పించడంతోపాటు ఇందిరమ్మ  కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేలా అవగాహన కల్పించాలన్నారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నారాయణ. ఎంపీడీవో షాకీర్ అలీ. ఎంపీఓ క్రాంతి కుమార్.. ఐకెపి ఎపిఎం శశికళ తదితరులు పాల్గొన్నారు...