BREAKING
ఆకాశంలో ఒక తార అడ్వాన్స్ బుకింగ్ షురూ.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు దుల్కర్ సల్మాన్ సిద్ధం! అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు! 14 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర! సలార్-2 కంటే ముందే డ్రాగన్-2? ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ! ఆగ్నేయాసియా సైబర్ స్కామ్ కేంద్రాలపై అమెరికా ఆంక్షలు భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు! రెండేళ్ల వేతన స్తబ్ధత, పని గంటల సవరణకు వోక్స్‌వ్యాగన్ డిమాండ్ ఆఫ్రికాలో రష్యా 'ఏ7' చెల్లింపుల వ్యవస్థ విస్తరణ.. నైజీరియా, జింబాబ్వే తర్వాత మరిన్ని దేశాలపై మాస్కో దృష్టి! బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు ఇండోనేషియా–చైనా మధ్య 71.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలు.. దేశవ్యాప్తంగా పది స్మార్ట్ సిటీల నిర్మాణం! శిలాజ ఇంధనాలు, ఏఐ విద్యుద్దీకరణపై కాప్31లో భిన్నాభిప్రాయాలు మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన గ్యాస్ ధరల పెరుగుదలతో జర్మనీ విద్యుత్ వ్యయం 16 బిలియన్ యూరోలు అదనం అమెరికా ఔషధ సంస్థ ఇన్‌స్మెడ్ కొనుగోలుపై సనోఫీ ఆలోచన

బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు

Select Suryaa Now
బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు

 బుట్టాయిగూడెం :మేజర్ న్యూస్ : బుట్టాయిగూడెం ఎంపీపీగా కొమరం మల్లేశ్వర రావు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి  ఆకుల సుబ్బరాయన్ ప్రమాణ స్వీకారం చేయించారు.    వైస్ ఎంపీపీ గా  మీడియం సునీతను  ఎన్నుకున్నారు. అలాగే

 ఎంపీటీసీలు కోట రామచంద్రపురం  ఉయికే బొజ్జియ్య, కోట నాగవరం తెల్లం గంగాధరరావు, దొరమామిడి -2  కుంజ వెంకటేష్,  అంతర్వేది గూడెం  వంజం కనకదుర్గ  రెడ్డి గణపవరం -1 వెట్టి బేబీ సుప్రియ  రెడ్డి గణపవరం -2  కుంజా కనకమ్మ, లక్ష్ముడుగూడెం   కొమరం మల్లేశ్వర రావు (ఎంపీపీ), రాజానగరం   ఇరప గంగారత్నం, నిమ్మలగూడెం   ఎలమాటి కృష్ణవేణి, నూతి రామన్నపాలెం  కలుం సరోజ,దొర మామిడి -1  కొమరం రజిని   బుట్టాయిగూడెం  మీడియం సునీత,నాగ దుర్గారావు, సీతప్పగూడెం కేరం రాంప్రసాద్, పులి రామన్నగూడెం    మడకం పాపయమ్మలు ప్రమాణ స్వీకారం చేశారు. మండల కో ఆప్షన్ ఎన్నిక వాయిదా పడింది.  మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు  తెలుగుదేశం 5 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 జనసేన 4 సిపిఎం 1 స్థానాల్లో గెలుచుకున్నారు.