BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

బొబ్బిలి ఎంపిపిగా బొబ్బిలి సునీన ఏకగ్రీవంగా ఎన్నిక

Select Suryaa Now
బొబ్బిలి ఎంపిపిగా బొబ్బిలి సునీన ఏకగ్రీవంగా ఎన్నిక

బొబ్బిలి, సూర్య: బొబ్బిలి మండల పరిషత్ ఎంపిపి గా బొబ్బిలి సునీన(టిడిపి) ఏకాగ్రం గా ఎన్నికయ్యారు. అలాగే వైస్ ఎంపిపి గా సింగనపల్లి ఈశ్వరరావు (టిడిపి) ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ఎంపిపి, వైస్ ఎంపిపి పదవులకు మండల పరిషత్ సమావేశ హాలులో రిటర్నింగ్ అధికారి జి. మురళినాధ్ ఎన్నికల నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పి రవికుమార్, నూతన జెడ్పీటీసీ బంకురు బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు టిడిపి తరపున 13 మంది ఎంపిటిసి లు, వైఎస్సార్ సీపీ కి 6 గురు ఎంపిటిసి లు ఎన్నికయ్యారు.