BREAKING
భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు! రెండేళ్ల వేతన స్తబ్ధత, పని గంటల సవరణకు వోక్స్‌వ్యాగన్ డిమాండ్ ఆఫ్రికాలో రష్యా 'ఏ7' చెల్లింపుల వ్యవస్థ విస్తరణ.. నైజీరియా, జింబాబ్వే తర్వాత మరిన్ని దేశాలపై మాస్కో దృష్టి! బుట్టాయిగూడెం మండల పరిషత్ అధ్యక్షులుగా కొమరం మల్లేశ్వర రావు ఇండోనేషియా–చైనా మధ్య 71.8 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలు.. దేశవ్యాప్తంగా పది స్మార్ట్ సిటీల నిర్మాణం! శిలాజ ఇంధనాలు, ఏఐ విద్యుద్దీకరణపై కాప్31లో భిన్నాభిప్రాయాలు మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన గ్యాస్ ధరల పెరుగుదలతో జర్మనీ విద్యుత్ వ్యయం 16 బిలియన్ యూరోలు అదనం అమెరికా ఔషధ సంస్థ ఇన్‌స్మెడ్ కొనుగోలుపై సనోఫీ ఆలోచన వారణాసి క్రికెట్ స్టేడియం డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. డిసెంబర్ నాటికి మ్యాచ్‌లకు సిద్ధం! ఎన్విడియా షేర్లలో ట్రంప్ పెట్టుబడులు.. తాజా నివేదికలో కీలక వివరాలు దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి

జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని

Select Suryaa Now
జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని

రామాయంపేట ; చైల్డ్ రైట్స్ వీక్ – 2026 సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలో రామాయంపేట వివేకానంద విద్యాలయానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని జాహ్నవి రెడ్డి ప్రథమ స్థానాన్ని సాధించి జిల్లా స్థాయి పోటీకి ఎంపికైంది.“బాలల హక్కులు – పరిరక్షణ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో జాహ్నవి రెడ్డి తన ప్రతిభను చాటుకుని ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జిల్లా స్థాయి చిత్రలేఖన పోటీలో ఆమె పాల్గొననుంది.ఈ సందర్భంగా జాహ్నవి రెడ్డిని మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. రామ్‌కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. జిల్లా స్థాయి పోటీలోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.