BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

అచ్చంపేటలో ఎల్ నినో పై ప్రత్యేక గ్రామసభ

Select Suryaa Now
అచ్చంపేటలో ఎల్ నినో పై ప్రత్యేక గ్రామసభ

మాసాయిపేట: ; మాసాయిపేట మండలంలోని అచ్చంపేటలో ఎల్ నినో పై గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. 
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు వేయాలని, సబ్సిడీ ద్వారా అందే విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎల్ నినో ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అన్నారు.    ఈ కార్యక్రమంలో డి.యల్.పి.వో సాయిబాబా, సర్పంచ్ రమేష్, ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి, ఎంపీడీవో విగ్నేశ్వర్, మండల పశువైద్యురాలు రేఖ రసజ్ఞ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ దన్ సింగ్, వార్డు సభ్యులు,  పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.