పేట లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు.
పెద్ద శంకరంపేట్. ; పెద్ద శంకరంపేటలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్ మధు మురళి పంతులు. సుభాష్ గౌడ్..ఆర్యన్ సంతోష్ కుమార్. హాయ్ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు..