BREAKING
దేశవ్యాప్త విమాన నిలిపివేతకు దారితీసిన అంతరాయం కారణాల వెల్లడికి అమెరికా సన్నాహాలు కోడిగేనహళ్లి సర్పంచ్ రేసులో ప్రవీణ్ రెడ్డిదే పైచేయి! సేవా కార్యక్రమాలే బలంగా.. నిరుపేదలకు అండగా నిలిచిన యువ నాయకుడికి ప్రజాదరణ కూటమి ప్రభుత్వం తరఫున బరిలోకి దిగితే విజయావకాశాలు మెండుగా ఉన్నాయంటున్న స్థానికులు! డీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా దుష్యంత్ రెడ్డి మాంట్రియల్, క్యూబెక్ సిటీలో 166 ఉద్యోగాల కోత.. యుబిసాఫ్ట్ కీలక నిర్ణయం మహిళా హత్య కేసులో నిందితుడు అరెస్ట్. రిమాండ్ కు తరలింపు. యాల్టా సదస్సుతో పోలికలపై పుతిన్ స్పందన జిల్లా స్థాయి పోటీకి ఎంపికైన వివేకానంద విద్యాలయం విద్యార్థిని లిండ్సే హాసెట్ రికార్డు బద్దలు.. కెప్టెన్‌గా తొలి 16 టెస్టుల్లో టెంబా బవుమా ఘనత! యాపిల్ వినియోగదారుల డేటా యాక్సెస్ ఉత్తర్వును ధృవీకరించిన బ్రిటన్ ట్రిబ్యునల్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు.. బాన్‌క్రాఫ్ట్ ఆరోపణల వేళ వీడియో వైరల్! ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పై అవగాహన. భారత్-అమెరికా ఆర్థిక బంధానికి ప్రజాస్వామ్య విలువలే పునాది దుబాయ్‌లో ఏఐ, విద్యా సహకారంపై చర్చలు.. యూఏఈ మంత్రితో ప్రహ్లాద్ జోషి భేటీ 130 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.. బంగ్లాదేశ్‌పై సైమన్ హార్మర్ చరిత్ర!

పొలం బడి కార్యక్రమంలో ఫీల్డ్ డే నిర్వహణ :

Select Suryaa Now
పొలం బడి కార్యక్రమంలో ఫీల్డ్ డే నిర్వహణ :

కొల్చారం …రైతులకు పంటల సాగు, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
పొలం బడి కార్యక్రమంలో భాగంగా గురువారం ఫీల్డ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా  డి పీ డి ఆత్మ చి. రుద్రమూర్తి మాట్లాడుతూ.. రైతులు రసాయన పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే నష్టాలు, పంట మార్పిడి విధానం, పంట కోత ప్రయోగం నిర్వహించే పద్ధతి, ప్రకృతిలో ఆహార గొలుసు ప్రాముఖ్యతను వివరించారు.
ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి చంద్రశేఖర్ రైతులకు  పీ ఎఫ్ ఓ ప్రాముఖ్యత, తేనెటీగల పెంపకం, ప్రభుత్వ సబ్సిడీలపై అవగాహన కల్పించారు.
ఏ డి ఏ కౌడిపల్లి పుణ్యవతి మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి పి డి చి. రుద్రమూర్తి, ఏది కౌడిపల్లి పుణ్యవతి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి చంద్రశేఖర్, ఎంఈఓ , గ్రామ సర్పంచ్, ఎఫ్ బి ఓ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నా