BREAKING
బ్యాచులర్ పార్టీ డ్యూక్స్ రివ్యూ.. 14 ఏళ్ల తర్వాత అమల్ నీరద్ స్టైలిష్ యాక్షన్ ఎలా ఉందంటే? అన్నారంలో ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ రుద్ర సహిత కాలబైరవ మహా యజ్ఞంకు విస్తృత ఏర్పాట్లు ఓం సినిమాకు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. తెలుగు వెర్షన్‌కే అగ్రస్థానం! శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శరీరానికి ఉపవాసం..మనసుకు నామస్మరణ.. ఆత్మకు ఆధ్యాత్మిక చింతన..అనుగ్రహించేదే.. మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం హెయిల్ మేరీ నుంచి మారివిల్ చిరకే వీడియో సాంగ్ విడుదల.. సూరజ్ వెంజారమూడు భావోద్వేగ నటన! ఆకాశంలో ఒక తార అడ్వాన్స్ బుకింగ్ షురూ.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్‌కు దుల్కర్ సల్మాన్ సిద్ధం! అధికారుల పర్యవేక్షణ ఏదీ? గోడలపై ప్రకటనల జోరు! 14 రోజుల్లోనే రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి రామాయణ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర! సలార్-2 కంటే ముందే డ్రాగన్-2? ప్రశాంత్ నీల్ సీక్వెల్ ప్లాన్‌పై ఆసక్తికర చర్చ! ఆగ్నేయాసియా సైబర్ స్కామ్ కేంద్రాలపై అమెరికా ఆంక్షలు భర్త మత్తుమందు ఇచ్చి వేధించిన కేసు..నలుగురు బ్రిటన్ వ్యక్తులకు దోషిగా తీర్పు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే పోషకాహారాలు.. మూత్రపిండాల రక్షణకు వైద్యుల సూచనలు!

శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 

*వలిగొండ మేజర్ న్యూస్*


*మండల పరిధిలోని వెంకటాపురం శ్రీ మత్స్యగిరి
లక్ష్మీనరసింహస్వామి కొండపై బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు           శ్రీస్వామివారి  బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజైన గురువారం సాయంత్రం.5.గం.లకు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం ఉత్సవానుజ్ఞా ప్రార్ధన, స్వస్తివాచనం శ్రీ విష్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షా సూత్ర దారణ, యాగశాల ద్వారతోరణ పూజ, మృత్సoగ్రహణము “అంకురార్పణము” గరుడధ్వజాదివాసము, హవిర్నివేదనము, శాత్తుమొర తదుపరి తీర్ధప్రసాద గోష్ఠి నిర్వహించడమైనది. ఇట్టి పూజా కార్యక్రమాలలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొత్తపల్లి వెంకటయ్య  చైర్మన్ శ్రీ తుమ్మల శ్రీనివాస్ ధర్మకర్త నరేందర్ రెడ్డి దేవస్థానం అర్చకులు, సిబ్బంది మరియు  భక్తులు పాల్గొన్నారు*.