BREAKING
పలిమెల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు నాగ్సన్ పల్లిలో చేయూత పింఛన్ల పంపిణీ పేదలకు భరోసాగా చేయూత పింఛన్లు నేడే ప్రారంభమైన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీఓ.. సబ్‌స్క్రైబ్ చేసే ముందు తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విషయాలు! మోడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం.. 200 సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకుడు పార్లపల్లి ముని కృష్ణారెడ్డి... నా బలం, బలహీనత ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలే... మల్లంగుంట టిడిపి మద్దతు సర్పంచ్ అభ్యర్థి పార్లపల్లి ముని కృష్ణారెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి ఫోకస్‌లో పూనావాలా ఫిన్‌కార్ప్ బలమైన RoA, మెరుగైన లాభదాయకత అంచనాలతో బుల్లిష్‌గా మోతీలాల్ ఓస్వాల్! టార్గెట్ ధర ఎంతంటే? నూతన అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి పనుల్లో సర్పంచ్ అభ్యర్థి తొలి అడుగు సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఘనంగా పంపిణీ - లబ్ధిదారుల మొహంలో ఆనందం విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...! ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి ఉంగరాల శైలజ లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారి ఆధ్వర్యంలో, వ్యాసరచన పోటీలు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం ....

Select Suryaa Now
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం ....

నర్సాపూర్ ;  మెదక్ జిల్లా విశ్వకర్మ పురోహిత సంఘం అధ్యక్షులు  అర్చక బృందం 15  మంది వేద పండితులు విచ్చేసి  స్వచ్ఛందంగా  గణపతి హోమాన్ని విశ్వకర్మ నర్సాపూర్ పట్టణ కమిటీ అధ్యక్షులు నరేందర్ చారి జిల్లా ప్రధాన కార్యదర్శి కృప చారి సంఘ సభ్యులు సాధనంచారి భాస్కర్ చారి లింగం చారి ప్రవీణ్ చారి కాళిదాచారి నరేందర్ చారి దయానంద్ చారి రమేష్ చారి నరసింహ చారి వెంకటేశం చారి నాగరాచారి అనిల్ చారి బ్రహ్మచారి గోవర్ధన్ చారి రామచంద్రయ్య చారి సంఘ సభ్యులందరికీ గణపతి హోమం నిర్వహించి విగ్రహాన్ని ఏడుపాయల  మంజీర నదిలో నిమజ్జనం చేయబడును...