BREAKING
జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ.. యే ప్రేమ్ మోల్ లియా ట్రైలర్: పెళ్లి తర్వాత అమ్మాయి ఇల్లు వదలాలనే సాంప్రదాయానికి సవాల్ విసురుతున్న ఆయుష్మాన్ ఖురానా, శర్వరి లవ్ స్టోరీ ఛలో సిద్దిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ... నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి .... నిద్రావస్తా లేక మామూళ్ళ మాత్తా అన్నట్టు ఎక్సయిజ్ అధికారుల తీరు ఋషికేశ్ 6 వ వర్ధంతి సందర్భంగా సాధన మానసిక వికలాంగుల కు అన్నదానం* కళ్యాణదుర్గం డివిజన్లో 10 మండలాలకు గాను 4772 నామినేషన్లు స్వీకరణ. చేయూతత ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అయ్యప్ప భక్తులకు మిట్టపల్లి వెంకటేష్ భారీ కానుక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లబ్దిదారులను గుర్తించాలి మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ వన్ టౌన్ సీఐని కలిసిన 47వ వార్డ్ కౌన్సిలర్ రెడ్డి కేశవ : టిడిపి నాయకులతో కలిసి ఘనసన్మానం హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే ఏలూరి ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు!

గ్రామాలనుండి 9నామినేషన్లు, వార్డు సభ్యులకు 12నామినేషన్లు

Select Suryaa Now
 గ్రామాలనుండి 9నామినేషన్లు, వార్డు సభ్యులకు 12నామినేషన్లు

ఇరగవరం సూర్య న్యూస్:పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మండలంలో వివిధ గ్రామాలనుండి 9నామినేషన్లు, వార్డు సభ్యులకు 12నామినేషన్లు దాఖలైనట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ చెప్పారు. తూర్పు విప్పర్రు నుండి సర్పంచ్ పదవికి గన్నాబత్తుల కృష్ణవేణి,ఏలేటిపాడు నుండి వెలగల వెంకటలక్ష్మీ, కాకిలేరు నుండి కోపెల్ల ఉమా మహేశ్వరి,కోపెల్లి సూర్య చంద్రరావు,కె. కుముదవల్లి నుండి బందెల సత్య లలిత, బొబ్బిలి రాణి, ఐతంపూడి నుండి ఉప్పులూరి జితేంద్ర,ఉప్పులూరి లావణ్య, పొదలాడ దంపనబోయిన విజయలక్ష్మి లు,వివిధ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉదయం 10గంటల నుండి ప్రారంభమవుతుందని చెప్పారు. ఉదయం నుండి ఈ పదవులకు నామినేషన్లు,నామినేషన్ల పరిశీలన,ఎన్నికైన అభ్యర్థుల ప్రకటన నిర్వహించనున్నట్లు చెప్పారు. సంబంధిత అభ్యర్థులు తప్పక హాజరు కావాలని కోరారు.

రిపోర్టర్:దాయం దొరబాబు, ఇరగవరం, పశ్చిమ గోదావరి