BREAKING
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. ఎ. చంద్రశేఖర్ చేయూత పింఛన్లతో పేదల కళ్ళల్లో ఆనందం.. లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ.. యాంకర్ రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు: మూగజీవాలపై అకృత్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ నటి నిరుపేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం...! జంగారెడ్డిగూడెం బిలాల్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ గా నజీర్ భాషా ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి వలిగొండలో పింఛన్ల పండుగ* *-1,105 మందికి పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల దాహార్తి తీర్చేందుకు పశువుల తొట్ల నిర్మాణం చేపట్టాలి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గణపతి హోమం .... అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి **కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి మేలు.. ఎమ్మెల్యే అంజిబాబు** విద్యార్థినుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనే లక్ష్యం.... ధనుష్ ఓమ్ మూవీకి యు బై ఏ సర్టిఫికేట్: ఉదయం ఆరు గంటల షోలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్‌కు హీరో కృతజ్ఞతలు జిల్లా బిజెపి అధ్యక్షురాలి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోణం విట్టల్. దొడ్డిపట్ల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ అరంగేట్రం **జనసేనలో చేరిన ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తల్లిదండ్రులు.. సర్పంచ్ అభ్యర్థిగా తల్లి ఉమారాణి** ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఎంపీడీవో షాకీర్ అలీ..

చేయూతత ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

Select Suryaa Now
చేయూతత ఆర్థిక భరోసా - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట ;  చేయూత ఫించన్లతో లబ్దిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నారాయణఖేడ్ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మండలోని ఆయా గ్రామాల లబ్దిదారులకు మంజూరైన 651 పింఛన్లను. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన 60 మంది లబ్దిదారులకు అనుమతి పత్రాలను అందజేశారు. ప్రతీ పేదవాడికి సామ్మా తా భద్రతతో పాటు, అరులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఉండాలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజలో జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నాము, నారాయణబేడి నియోజకవి ఆధారంగాలలో ముందుంచెలా వర్యలు చేపడులు మన్నారు కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిడిఓ పాశీరీలతీ, నాయకులు వారాగాడ్, మధు.. మురళి పంతులు పేరుమల్ గౌడ్  శ్రీనివాస్ ఆర్బిన్ సంతోష్, రాజేందర్ గార్. అవుసుల  భవానీ ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు