ఋషికేశ్ 6 వ వర్ధంతి సందర్భంగా సాధన మానసిక వికలాంగుల కు అన్నదానం*
*వలిగొండ మేజర్ న్యూస్*
*మండల పరిధిలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన వలిగొండ సింగిల్ విండో చైర్మన్ గరిసె రవి కుమారుడు గరిసె ఋషికేశ్ 6వ వర్ధంతి సందర్భంగా టేకుల సోమవారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో వికలాంగులకు అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాదా శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ నాయకులు మైసొల్ల ప్రవీణ్ బొమ్మగాని మహేష్ గౌడ్ గుండాల సాయి గౌడ్ మైసొల్ల సాయి కందుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు*