BREAKING
హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే ఏలూరి ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు! గ్రామాలనుండి 9నామినేషన్లు, వార్డు సభ్యులకు 12నామినేషన్లు ఊట్కూరులో పశు ఆరోగ్య శిబిరం – గర్భకోశ వ్యాధుల చికిత్స, దూడలకు నట్టల నివారణ కార్యక్రమం విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం రైతుకు ఆర్థిక సహాయం అందించిన ఎస్సై నీరేష్ నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా అబ్దుల్ రహమాన్ నామినేషన్ ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తల్లిది అధికారం....! కుమారుడిది పెత్తనం....!! క్రమశిక్షణతో పనిచేసి గ్రంథాలయ సంస్థకు మంచి పేరు తీసుకురావాలి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ : ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు నామినేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారి ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు

పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు

Select Suryaa Now
పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు

నకరికల్లు మేజర్ న్యూస్: పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై కంకర రాళ్లు చెల్లాచెదురుగా పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. నకరికల్లు మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీ ఎదురుగా రహదారిపై కంకర రాళ్లు విస్తరించి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి.
రోడ్డుపై ఉన్న కంకర రాళ్ల కారణంగా ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి జారిపడే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న కంకరను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.