BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

దసరా ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

Select Suryaa Now
దసరా ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

సదాశివపేట;సదాశివపేట లోని దుర్గా మందిరం వద్ద మంగళవారం దసరా ఏర్పాట్లను కమిషనర్ శివాజీ, చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుక చిరు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా ఏర్పాట్లను పరిశీలించి, దసరా ఏర్పాట్లను నిర్వాహకులకు  రావణాసురుని బొమ్మను తయారీ విధానాన్ని పరిశీలించి వారికి తగిన సూచనలు ఇచ్చారు మరియు విద్యుత్తు లైట్ల కాంతులు ప్రజలకు కనువిందుగా ఉండే విధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నర్సింలు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.