BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

Select Suryaa Now
మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

పెద్దవంగర , మేజర్ న్యూస్, పెద్దవంగర మండల ప్రజలందరికీ  స్థానిక ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.నేడు దసరా పండుగ సందర్భంగా  ప్రజలందరూ ప్రశాంతత వాతావరణంలో బాధ్యతాయుతంగ దసరా నిర్వాహకులు వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని,ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్; రామ్మూర్తి  మహబూబాబాద్ జిల్లా