BREAKING
పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ

చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం!

Select Suryaa Now
చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం!

రంగారెడ్డి : ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ రుచికరమైన అల్పాహారం, పాలు అందుతుండటంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హరే కృష్ణ హరే రామ సంస్థకు పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్ సిద్ధగోని గిరిధర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆరుట్ల గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు

వి శ్రీనివాసచారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్