BREAKING
చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... పంచాయతీ సమగ్ర అభివృద్ధి లక్ష్యం నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం సచివాలయ సిబ్బందితో కార్పొరేటర్ పి.ఎస్. చందు సమావేశం.. సమస్యల పరిష్కారానికి కృషి. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ ఉత్తర్వుల ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష

నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Select Suryaa Now
నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని నన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు చెక్కలం మద్దిలేటి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో రాజ్యాంగ ప్రవేశికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులపై ప్రతి విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వ విలువలను పాటించాలని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకల్పనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని వివరించారు.

అనంతరం నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామలాదేవి, హసీబున్నిసా, తయ్యాబా, సైదా అఫ్రిన్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, రాజశేఖర్, సుధారాణి, అనిత, సునీత తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.