BREAKING
పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి గుడిపల్లి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సర్పంచ్ ఎన్నికలు.. 84.9 శాతం పోలింగ్ నమోదు ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు పాలగిరి మహబూబ్ బాషాకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి... ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శ్రీవారికి భక్తుడి భారీ విరాళం.. 121 కిలోల బంగారు ఆభరణాల అందజేత.. మాయలూరు గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ అమ్మాపూర్‌లో భూ రీ-సర్వేపై గ్రామసభ

సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి

వేంపల్లె మేజర్ న్యూస్:
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరుపున సర్పంచ్ అభ్యర్థిగా షేక్ షబ్బీర్ వలి బరిలో ఉన్నారని, కత్తెర గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీ అందించాలని.. ప్రజలు ఆశీర్వదించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అభ్యర్థించారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వేంపల్లె పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని, మీ ఆశీర్వచనంతో ఈనెల 29న సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువనేత రాచినేని వేణుగోపాల్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కటిక చంద్రశేఖర్, వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు మునీర్, నాయకులు బాబాషరీఫ్, మణిగోపాల్ రెడ్డి, సురేంద్ర, బాలాజీ, శ్రీను, అజయ్ రెడ్డి, మదార్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.