BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

భారీగా పట్టుబడ్డ గంజాయి!

Select Suryaa Now
భారీగా పట్టుబడ్డ గంజాయి!

చేవెళ్ల : చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. విశ్వసనీ సమాచారం మేరకు శనివారం సాయంత్రం షాబాద్ వైపు వెళ్తున్న ఏపీ 39 డబ్లూడబ్లూ 6222 గల కారు ను తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 22 కిలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేస్తున్నారు. సీఐ కట్టా నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా గన్నవరం గ్రామానికి చెందిన నక్క నారాయణ, రాణిమేకల నాగరాజులు విజయవాడ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారు... అక్రమ రవాణా వెనుక ఎవరైవరు ఉన్నారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందుతుడు నారాయణపై గతంలోనూ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా డొంకరాయి పోలీసెస్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 
 

సున్నపు ప్రవీణ్ : చేవెళ్ల - మేజర్ న్యూస్