BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన

Select Suryaa Now
భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కనకదుర్గ అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించేందుకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చేపట్టిన ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పరిశీలించారు. అన్నప్రసాదం స్వీకరణకు ఏర్పాటు చేసిన క్యూలైన్, భోజన వితరణ ప్రదేశం, భక్తులు వేచి ఉండే ప్రాంతాలను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు రాఘవరాజు, శ్రీనివాసరావు, కార్యనిర్వహణ ఇంజినీర్ ఎల్. రమ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.