BREAKING
ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం... ఇద్దరిపై కేసు గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా దోమతెరల పంపిణీ* *- డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఖాజా మౌనద్దీన్* భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం...

తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం

Select Suryaa Now
తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవరుసగా విరుచుకుపడిన అర్నాబ్, మురాసు తుఫాన్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నిరుపేద కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. ఇసుకపూడి గ్రామంలోని తురకలదొడ్డిలో పెనుగాలులు, భారీ వర్షాలకు పలు పూరి గుడిసెలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు పిల్లాపాపలతో తలదాచుకునేందుకు చోటు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.తుఫాను బీభత్సం సృష్టించి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం అంచనా వేయడానికి కూడా ఎవరూ రాలేదని వాపోతున్నారు. తక్షణమే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను గుర్తించాలని బాధితులు కోరుతున్నారు. తక్షణ ఆర్థిక సాయం, తాత్కాలిక పునరావాసం కల్పించడంతో పాటు, పక్కా ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.