BREAKING
పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి కీసర ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు లో అక్రమ నిర్మాణాల జోరు...! కాలుష్య రహిత సమాజం కోసం చిన్నారుల బృహత్తర సంకల్పం.. గ్రీన్ వారియర్ అవార్డులతో సత్కారం! ఏఐ, వీఎఫ్ఎక్స్ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇదే మార్గం.. నాగార్జున కీలక సూచన పాత బట్టల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బట్టల నిల్వలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి కాకా సినిమా స్పెషల్ సాంగ్‌లో రితికా సింగ్.. మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా.. మైథలాజికల్ కథతో పాన్ ఇండియా ప్రాజెక్ట్? గౌతమ్‌తో ప్రేమకథపై కాజల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పెళ్లి వెనుక అసలు నిజం ఇదే నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పోలీసులు కేసరి సీతమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు భీమవరం విద్యాచరిత్రలో సువర్ణాధ్యాయం ‘విష్ణు విమెన్స్ యూనివర్సిటీ --కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ --మంత్రులు శ్రీనివాస్ వర్మ లోకేష్ కృషితో యూనివర్సిటీ ఏర్పాటు -- అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం : చైర్మన్ విష్ణు రాజు పాత వేమవరంలో టీడీపీలోకి జనసేన నాయకుడి చేరిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాదల వీరయ్య చౌదరి ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి

బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ

Select Suryaa Now
బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ

నెల్లికుదురు, మేజర్ న్యూస్, మండలంలోని రత్తిరాంతండాకు చెందిన మాజీ డిసిసి ఉపాధ్యక్షులు గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి దస్రు ఇటీవలే మృతి ఇటీవలే మృతి చెందిన చెందడంతో శనివారం మండలంలోని శ్రీరాజ్యతండా కు చెందిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వాంకుడోత్ కళ్యాణ్, నాయకులు జాటోతు లక్పతి బాలాజీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని అన్నారు. 

రిపోర్టర్; ప్రసాద్, నెల్లికుదురు, మహబూబాద్ జిల్లా