BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు....

Select Suryaa Now
గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు....

దుబ్బాక …మద్యానికి బానిసై, జల్సాలు చేసేందుకు  గొర్రెలను చోరీ చేసి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపారు.ఇటీవల దుబ్బాక మండలంలోని రామక్కపేట, పెద్ద చీకోడ్ శివారులోని గొర్రెల కొట్టం నుంచి గుర్తుతెలియని దొంగలు ఎనిమిది గొర్రెలను చోరీ చేశారు. ఈ క్రమంలో శనివారం దుబ్బాకలో జరిగే మూగజీవాల సంతలో గొర్రెలను విక్రయించేందుకు ఇద్దరు గుర్తు తెలియ వ్యక్తులు గొర్రెలను ఆటోలో తీసుకువచ్చారు.వారి మాటలను, అనుమానస్పద కదలికలను గుర్తించిన దుబ్బాక పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించగా, తామే రెండుచోట్ల గొర్రెలను చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరు నిందితులను దుబ్బాక పట్టణానికి చెందిన పి. శ్రీనివాస్, వి.నాగరాజు గా గుర్తించి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి ఒక ఆటో, మూడు గొర్రెలు, ఒక మేకను స్వాధీనం చేసుకున్నారు.