మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్
మర్కూక్ : ములుగు మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సింగం సత్తయ్య మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా, ఎంపీ ఈటల రాజేందర్ మర్కుకు మండల్ కాశిరెడ్డిపల్లి స్వగ్రామమైన సత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, మాతృమూర్తి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. మాతృమూర్తి మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారి కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. యి వార్త చేంజ్ చేసి ఇవ్వండి