BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం

Select Suryaa Now
జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం

అక్కన్నపేట :  హాతిరామ్ అంబానాయక్ తండ  గ్రామపంచాయతీ పరిధిలోని అంబ నాయక్ కు చెందిన బానోత్ రవి-సునీత  కూతురుబానోత్ శైలజ  అండర్ 19 నేషనల్ ఫుట్బాల్ కు ఎంపిక కావడం చాలా గర్వకారణం అలాగే తండా గిరిజన బిడ్డకు తెలంగాణ నుంచి మెక్సికో ప్రపంచ కప్ వరకు  అవకాశం రావడం మరియు తండా నుంచి మెక్షికో వరకు వెళ్లడం తండావాసులు అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషంగా హర్ష భావం వ్యక్తం చేశారు మరియు అక్కనపేట మండల సర్పంచ్ పోరం అధ్యక్షులు మరియు శ్రీరామ్ తండా సర్పంచ్ భాను వెంకటేష్ మరియు హతీరామ్ అంబ నాయక్ తండ సర్పంచ్ బానోత్ ప్రమీల-సోమనాయక్ మరియు గండపల్లి సర్పంచ్ బందారపు శ్రీనివాస్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య బిక్షపతి నాయక్ గండిపల్లి  గ్రామ శాఖ అధ్యక్షులు భైరగోని శ్రీనివాస్ ST సెల్ అధ్యక్షులు  లునవత్ రాములు నాయక్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బందారపు రాజయ్య, చే్వ్దారి రమేష్, భూక్య సిన్మా, మరియు తండా నాయకులు అందరూ పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది శైలజ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని అథిరం అంబనాయక్ తండాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు