BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు

Select Suryaa Now
అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి సేవా కార్యక్రమాలకు ఇద్దరు భక్తులు కలిపి రూ.2,01,232 విరాళంగా సమర్పించారు. అమ్మవారి వేద పరిరక్షణ నిమిత్తం విశాఖపట్నంలోని రాజేంద్రనగర్‌కు చెందిన సుబ్రహ్మణ్యం ముత్య రూ.1,00,116 విరాళం అందజేశారు. అలాగే అమ్మవారి ఉచిత ప్రసాద వితరణ నిమిత్తం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన వీరమాచినేని శివప్రసాద్ రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. ఈ విరాళాలను ఆలయ డీఈవో కిషోర్ కుమార్, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో అర్చక స్వాముల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.