BREAKING
గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..! బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ

ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

Select Suryaa Now
ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్

పటాన్ చెరు ;  పట్టణంలోని జేపీ కాలనీ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.ఆల్విన్ కాలనీలో ఫణీంద్రరెడ్డి ఆధ్వర్యంలో, వెంకట్రావు గురుస్వామి నేతృత్వంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం అంబేద్కర్ కాలనీలోని అంబేద్కర్ వేడుకల మందిరంలో ఎండీఆర్ యువసేన సభ్యుడు కిరణ్ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రజల సంతోషాల్లో పాలుపంచుకుంటూ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ మాద్రి పృథ్వీరాజ్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.