BREAKING
రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి

ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ

Select Suryaa Now
ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ

శాయంపేట, మేజర్ న్యూస్,
ఆధునిక నవ భారత నిర్మాణంలో పండిట్ జవహర్లాల్ నెహ్రు పాత్ర కీలకం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో గాని తదనంతరం నవభారత నిర్మాణంలో  నెహ్రూ పాత్ర కీలకమైనది.ప్రజాస్వామ్యం సమానత్వం ఆధునిక శాస్త్రీయ ప్రగతిశీల భారతదేశం నెహ్రు కళ అని అన్నారు.నెహ్రూ  ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మారేపల్లి రవీందర్,కుసుమ శరత్, బాసని ప్రకాష్,చింతల రవిపాల్,చిందం రవి, మారపల్లి కట్టయ్య, రవీందర్, ప్రపంచ రెడ్డి,శంకరాచారి, వరదరాజు, చిరంజీవి, వడ్డేపల్లి శీను,కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రమేష్, శాయంపేట, హనుమకొండ జిల్లా