విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కాటేజ్ విశ్రాంత గది నిర్మానానికి శనివారం హైదరాబాద్ తెల్లపూర్ కు చెందిన ఉండవల్లి వీరవెంకట రమణ వెంకట సునీత మరియు వారి కుటుంబ సభ్యులు రూ 10 పది లక్షలు విరాళంగా సమర్పించినారు వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేష వస్త్రములతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు చైర్మన్ ముదునూరి వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావులు స్వామివారి చిత్రపటాన్ని అందించారు.