BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

వైసిపి అభ్యర్థుల విజయం కోసం తండ్రి, తనయుల ప్రచారం

Select Suryaa Now
వైసిపి అభ్యర్థుల విజయం కోసం   తండ్రి, తనయుల ప్రచారం

నూజివీడు, మేజర్ న్యూస్ : నూజివీడు పురపాలక సంఘం ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం మాజీ శాసనసభ్యులు మేకా వెంకట అప్పారావు తో పాటు తనయులు మేకా వేణుగోపాల అప్పారావు  ఆదివారం  పలు వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు  నూజివీడు అభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వీరు ఓటర్లను అభ్యర్థించారు. నూజివీడుకు ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థ త్రిబుల్ ఐటీ, నూజివీడు ప్రజల దాహార్తిని తీర్చిన కృష్ణా జలాల తరలింపు వంటి బృహత్తర  పథకాలను అందించిన ఘనత మనదేనని అన్నారు. మాజీ శాసనసభ్యులు మేకా ప్రతాప్ అప్పారావు తొమ్మిదవ వార్డు అభ్యర్థి సయ్యద్ రషీద్, పదో వార్డు అభ్యర్థి తాళాబత్తుల రాంబాబు 11వ వార్డ్ అభ్యర్థి భూఖ్య మీనా కుమారి, 12 వ వార్డు అభ్యర్థి మీర్ సైదా భాను విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ప్రతాప్ అప్పారావు తనయులు గోపాల అప్పారావు నాలుగు, ఐదు వార్డులలో పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో  చైర్మన్ అభ్యర్థి లవ కుమార్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.