BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం'

Select Suryaa Now
ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం'

మల్కాజిగిరి, మేజర్ న్యూస్: 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' ఆదివారం మల్కాజిగిరి ఆర్ కె నగర్ లో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో వనవాసి కల్యాణ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆశ్రమం కేంద్ర సభ్యులు కొరిగింజ రాంచంద్రయ్య, రిటైర్డ్ ఐటీ ప్రొఫెషనల్ వెంక టేశ్వరరావు ముఖ్య అతిధులుగా హజరైనా రు. 

ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుం దన్నారు. పరమ పూజనీయ డాక్టర్ కేశవ రావు ఐవిరామ్ హెడ్గేవార్ నేతృత్వంలో  1925 వ సంవత్సరంలో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవకీ సంఘ్ స్థాపించారని తెలిపారు.

 సామరస్య పూర్వ కమైన, వ్యవస్థీకృత భారతాన్ని నిర్మించేం దుకు అంకితమైన సంఘ్ 101వ సంవత్స రంలోకి ప్రవేశిస్తున్న ఈ శుభ సందర్భంలో ఈ ఉత్సవం' ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలని ఆయన తల్లి దండ్రులకు సూచించారు. మనం చదువుకునే చదువు, దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. భారత్ అన్ని రంగాలలో దూసుకు పోతుందని, భవిష్యత్తు భారత దేశానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత రాంబాబు, ప్రియతం రామ కృష్ణ, మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరే టర్ శ్రవణ్, బాలమురళి, ప్రభాకర్, శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.