BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం...

Select Suryaa Now
   తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం...

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతిలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  కూటమి అభ్యర్థులు నగరంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.టిడిపి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో కలిసి ఆయా డివిజన్లో పరిధిలో కూటమి అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 
8, 9, 11, 12, 21, 61, 62, 63, 64, 65 డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి డివిజన్ లో ప్రజలతో మమేకమై వారికి చేసిన సంక్షేమ అభివృద్ధి తో పాటు భవిష్యత్తులో చేసే మంచిని వివరిస్తూ అంతూ ముందుకు సాగారు.  ఈ సందర్బంగా మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి, కూటమి ప్రభుత్వం ఓవైపు రాష్ట్రాన్ని, మరోవైపు తిరుపతి నగరాన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని  తెలిపారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, అమరనాధ్ రెడ్డి, మురళీ మోహన్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నర్సింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర కార్యదర్శులు అన్నా అనిత, కుమారమ్మ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ లు పులిగోరు మురళీ కృష్ణారెడ్డి, సురా సుధాకర్ రెడ్డి, సింగం శెట్టి సుబ్బరామయ్య, మన్యం శ్రీనివాసులు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter
9705347341.