BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ యువకుడు మృతి ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. మరో యువకుడికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ యువకుడు మృతి ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. మరో యువకుడికి తీవ్ర గాయాలు

పలమనేరు మేజర్ న్యూస్ బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న యశ్వంత్ చౌదరి (25) మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం పలమనేరు–గుడియాత్తం రోడ్డులో చోటుచేసుకుంది. పలమనేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పుంగనూరు పట్టణానికి చెందిన యశ్వంత్ చౌదరి, రామకుప్పం మండలానికి చెందిన చైతన్య బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ క్రమంలో భోజనం తీసుకుని ద్విచక్ర వాహనంపై గుడియాత్తం రోడ్డు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్ చౌదరికి తీవ్ర గాయాలై మృతి చెందగా, చైతన్యకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన చైతన్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలమనేరు అర్బన్ ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

అనిల్ కుమార్ యాదవ్