BREAKING
పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను చేయాలి కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
సూర్య జైనూర్ : సిర్పూర్ (యూ) మండలంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో నెహ్రూ పోషించిన పాత్రను, దేశ అభివృద్ధికి చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆత్రం దావల్త్ రావు ,ఆత్రం నాగోరావు, ఉపసర్పంచ్ రామారావు, జగ్గారావు, దేవీదాస్, డైరెక్టర్ లచ్చన్న, గణపత్, భూపతి,ఆరిఫ్ కుమారం అంబరావు తదితరులు పాల్గొన్నారు.