BREAKING
నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మిట్స్‌లో పోస్ట్‌గ్రెస్‌ ఎస్‌క్యూఎల్‌పై హ్యాండ్స్‌ఆన్ వర్క్‌షాప్ : ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు అధికార వికేంద్రీకరణపై వెల్ష్ లేబర్ పార్టీ దారి తప్పిందన్న బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు మెగా జాబ్ మేళా మంత్రి దామోదర్ రాజనర్సింహ l ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా.. రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ రమేష్ గౌడ్ సవాల్.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రమేష్ గౌడ్.. అనంత వెంకటరెడ్డి జిల్లాకు ఏం చేశారో మీ సీనియర్లను అడగాలని హితవు. గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా నాటో సభ్యత్వానికి బదులుగా డోన్బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదన: జెలెన్‌స్కీ సంచలన ప్రకటన మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం...... టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో భద్రతా చర్యలు.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! మల్లేపల్లి–హరిదాస్ పూర్ డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రహణం పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను చేయాలి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను  చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను  చేయాలి

*ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేత

*ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, బలవంతపు చర్యలకు తావుండకూడదు

*  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

రాష్ట్రంలో రానున్న పట్టణ స్థానిక సంస్థలు , గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేలా, ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు రాష్ట్రం లోని 12 జిల్లాల ఎస్ పి లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పట్టణ స్థానిక సంస్థలు  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఏడిజి (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, ఐజిపి రాజకుమారి, ఎన్నికల పరిశీలకులు వర ప్రసాద్ లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, ఎస్పి ఎల్.సుబ్బారాయుడు, అనంతపురం, కర్నూల్ రేంజ్ ఐజిపి లు షిమోషీ, కే. ప్రవీణ్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై.ఎస్.ఆర్ కడప, కర్నూల్, నంద్యాల జిల్లాల ఎస్పి లు ఈ సమావేశానికి నేరుగా పాల్గొనగా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం ఎస్పి లు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.      
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,