BREAKING
నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మిట్స్‌లో పోస్ట్‌గ్రెస్‌ ఎస్‌క్యూఎల్‌పై హ్యాండ్స్‌ఆన్ వర్క్‌షాప్ : ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు అధికార వికేంద్రీకరణపై వెల్ష్ లేబర్ పార్టీ దారి తప్పిందన్న బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు మెగా జాబ్ మేళా మంత్రి దామోదర్ రాజనర్సింహ l ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా.. రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ రమేష్ గౌడ్ సవాల్.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రమేష్ గౌడ్.. అనంత వెంకటరెడ్డి జిల్లాకు ఏం చేశారో మీ సీనియర్లను అడగాలని హితవు. గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా నాటో సభ్యత్వానికి బదులుగా డోన్బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదన: జెలెన్‌స్కీ సంచలన ప్రకటన మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం...... టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో భద్రతా చర్యలు.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! మల్లేపల్లి–హరిదాస్ పూర్ డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రహణం పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

Select Suryaa Now
విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

నగరం, మేజర్ న్యూస్: వరుస తుఫానులకు విద్యార్థుల పుస్తకాలు, విద్యా సామాగ్రి దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి అమెజాన్ సంస్థ సహకారంతో డొనేట్ కార్ట్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన విద్యా కిట్లను శనివారం మండల కేంద్రమైన నగరం ఎస్టీ కాలనీలో 25 మంది విద్యార్థులకు స్థానిక సిఫార్డ్ సంస్థ డైరెక్టర్ కె. రవి ప్రదీప్ అందజేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. అలాగే నిజాంపట్నం మండలంలో 115 మంది విద్యార్థులకు లెదర్ బ్యాగు, వాటర్ బాటిల్, స్కెచ్ పెన్ల సెట్టు, నోట్ బుక్స్ తో కూడిన కిట్లను పంపిణీ చేశామని రవి ప్రదీప్ అన్నారు. తొలుత జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ ఆర్గనైజర్ కొమరగిరి నాగేశ్వరరావు, ఏరియా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. శ్రీనివాసరావు, పి. రామకృష్ణ, పి. జ్యోతి, దేవయ్య, రెమిడీయల్ టీచర్స్ పాల్గొన్నారు.