BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
హొళగుంద సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుందలో మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. వీరేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులపై నెహ్రూకు ఉన్న ప్రేమ, ఆప్యాయతను గుర్తుచేస్తూ బాలల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, ప్రసంగాలు మరియు వివిధ ఆటలలో పాల్గొని తమ ప్రతిభను

ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు పాఠశాలలో ఆనందోత్సాహాలను నింపాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల  
ఉపాధ్యాయులు, షహీన బేగం,కీర్తి,గాదిలింగప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా