BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని

Select Suryaa Now
చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని

చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని

చీరాల: వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వివిధ పదవులు నిర్వహించిన పేరాల శృంగారపేటకు చెందిన యూత్ లీడర్ పేర్లి నాని టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి మద్దూలూరి మహేంద్రనాథ్‌ను కలిసి చేరికపై చర్చించారు. శనివారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.