పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన
రాష్ట్ర పరిశీలకులు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఏఎస్ పేట మండలంలో ఈ నెల 29న జరుగు తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పరిశీలకులు సాయిబాబా
ఐ ఎస్ ఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఏఎస్ పేట లోని ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఎక్స్పెండిచర్ గురించి విసిట్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా ఆడిట్ అధికారి సింహాద్రి ఎంపీడీవో ప్రసన్నకుమారి మండల ఎన్నికల ఎక్స్పెండచర్ అధికారి లీలా నిర్మల, డిప్యూటీ ఎంపీడీవో మునిరత్నం పాల్గొన్నారు ఈ మేరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల యొక్క
ఎక్స్పెండిచర్ మీద తగు సూచనలు జారీ చేశారు